📈 ఈ రోజు Stock Market లో:
➡ SENSEX – 74,227 (+1,089 పాయింట్లు)
➡ NIFTY 50 – 22,535 (+374 పాయింట్లు)
➡ BANK NIFTY – 50,511 (+650 పాయింట్లు)

నిన్న భారీ నష్టాలను ఎదుర్కొన్న భారత Stock Market లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం SENSEX (+1,155), NIFTY 50 (+323) లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా మూడు రోజులు నష్టాలను చూసిన తర్వాత లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవడం మరియు బాగా తగ్గిన షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కూడా మార్కెట్ పెరుగుదలకు కారణమయ్యాయి.

ఈ మార్కెట్‌లో మీడియా రంగం బాగా పుంజుకుంది. PSU బ్యాంకులు, ఆయిల్ & గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసులు మరియు FMCG రంగాలు లాభాలను సాధించాయి. ఈ రోజు భారతదేశంలో “రైజింగ్ భారత సమ్మిట్” సమావేశం నిర్వహించబడింది.
కార్పొరేట్ అప్‌డేట్స్:
➡ Akme Fintrade (India) Limited కంపెనీ Face Value Split (Sub-Division) – From ₹10/- Per Share To ₹1/- Per Share ప్రకటించింది. 17-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 18-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.
➡ Ashiana Housing Limited కంపెనీ Interim Dividend – ₹1 Per Share ప్రకటించింది. 11-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 11-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్‌గా నిర్ణయించారు.
ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️
- BSE Limited – ⬆️ +6.86%
- HUDCO – ⬆️ +6.22%
- PB Fintech – ⬆️ +5.97%
- IRB Infra – ⬆️ +5.86%
- Chola Invest. – ⬆️ +5.57%
ఈ రోజు Stock Market టాప్ లూజర్స్ ⬇️
- Delhivery – ⬇️ -7.25%
- IGL – ⬇️ -4.08%
- Vodafone Idea – ⬇️ -2.58%
- Siemens – ⬇️ -1.74%
- Astral Ltd – ⬇️ -1.42%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.82
🏅 24 క్యారెట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹9,039
for more Stock market updates visit Markets