ఈ రోజు Stock Market ఉదయం Sensex (+340 points) మరియు Nifty (+218 points) లాభాలతో ప్రారంభమయి Sensex – 75,301 (+1131 points), Nifty 50 – 22,834 (+325 points), Nifty Bank (+960 points) లాభాలతో ముగిశాయి.
Stock Market ముఖ్య విషయాలు:

Emerging Market గా Indian Stock Markets ను Morgan Stanley సంస్థ గుర్తించింది.ఈ రోజు Financial & Banking రంగాలు లాభాలతో ముగిశాయి.Dollar తో రూపాయి మారకపు విలువ మెరుగుపడటం వల్ల భారత మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
US & Asian Markets పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండటంతో విదేశీ పెట్టుబడులు పుంజుకున్నాయి.పలు అనుకూల అంశాలు Stock Market లాభాలను నిలిపాయి.
Corporate Announcements Updates:
- Karur Vysya Bank Limited బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌ను ప్రకటించింది, దీని కోసం 18-03-2025 తేది నిర్ణయించారు.
- Authum Investment & Infrastructure Limited బోర్డ్ మీటింగ్ 21-03-2025న నిర్వహించనుంది, ఇందులో Dividend Proposal పై చర్చించనున్నారు
- for more details visit NSE
Top Gainers
- One 97 Paytm – +7.62% ⬆️
- PB Fintech – +7.32% ⬆️
- Zomato – +7.12% ⬆️
- IIFL Finance – +5.98% ⬆️
- CDSL – +5.82% ⬆️
Top Losers
- Chambal Fert – -1.78% ⬇️
- Bajaj Finserv – -1.44% ⬇️
- Bharti Airtel – -0.72% ⬇️
- Pidilite Ind – – 0.72% ⬇️
- SRF – -0.71% ⬇️
Economic Indicators:
💲 Dollar తో Rupee మారకం విలువ: ₹86.75
🏅 24 Carat Gold ధర (1 గ్రాము): ₹8,858
For more updates check Finance