📈 ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో
➡ SENSEX – 78,0174 (+32 పాయింట్లు)
➡ NIFTY 50 – 23,668 (+10 పాయింట్లు)
➡ BANK NIFTY – 51,607 (-97 పాయింట్లు)
ఈ రోజు ఉదయం SENSEX (+467 పాయింట్లు) మరియు NIFTY 50 (+131 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత Stock market ఒడిదుడుకులను ఎదుర్కొని, మార్కెట్ ముగిసే సమయానికి మిశ్రమంగా ముగిశాయి. వరుసగా 6 రోజులు లాభాలు సాధించిన తర్వాత స్టాక్ మార్కెట్‌లు ఈ రోజు కొంత ఫ్లాట్‌గా ముగిశాయి. EV బ్యాటరీలు మరియు ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించడానికి కేంద్రం అడుగులు వేస్తోంది.
📌 Stock Market Corporate అప్‌డేట్స్:
🔹 Sundaram Clayton Limited కంపెనీ షేర్ ప్రతి షేరుకు ₹4.75 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 27-Mar-2025 తేదీని రికార్డ్ మరియు ఎక్స్-డేట్గా పరిగణలోకి తీసుకున్నారు.
🔹 Bombay Burmah Trading Corporation Limited కంపెనీ ప్రతి షేరుకు ₹4 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 27-Mar-2025 తేదీని రికార్డ్ మరియు ఎక్స్-డేట్గా పరిగణలోకి తీసుకున్నారు.
🔹 KBC Global Limited కంపెనీ 1:1 Bonus Issue ప్రకటించింది. 28-Mar-2025 తేదీని రికార్డ్ మరియు ఎక్స్-డేట్గా పరిగణలోకి తీసుకున్నారు.
📊 Today టాప్ గైనర్స్ ⬆️
- UltraTech Cement ⬆️ +3.35%
- Bajaj Finserv ⬆️ +2.69%
- Trent ⬆️ +2.58%
- Persistent ⬆️ +2.53%
- Polycab ⬆️ +2.52%
📉 Today టాప్ లూజర్స్ ⬇️
- Dixon Technologies ⬇️ -6.73%
- Zomato ⬇️ -5.83%
- IndusInd Bank ⬇️ -4.84%
- MCX India ⬇️ -4.39%
- HFCL ⬇️ -4.34%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.75
🏅 24 క్యారట్ గోల్డ్ ధర (1 గ్రాము): ₹8,929
For more stock market update check Markets