Headlines
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 2 జూన్ 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,373 (-77 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,716 (-34 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,903 (+153 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+77 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+34 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు అమెరికా ఉక్కు దిగుమతులపై టారిఫ్ పెంపు అంశాల వల్ల మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. భారత్‌లో కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ రోజు భారత మార్కెట్లో Realty, PSU Bank, FMCG మరియు Consumption రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, Metal, IT, Consumer Durables, Pharma మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించాయి. 📌 Corporate Updates: 📈 ఈ రోజు…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 28 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,312 (-239 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,752 (-73 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,417 (+64 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-150 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-6 పాయింట్లు) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి గాను ధాన్యం ధర ₹69 క్వింటాల్‌గా నిర్ణయించడానికి ఆమోదం తెలిపింది. Scoda Tubes Limited 30-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండగా, Proastarm Info Systems Limited కంపెనీ 29-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మిశ్రమంగా కొనసాగుతోంది. ఈ రోజు భారత మార్కెట్లో మీడియా, PSU బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, FMCG, కన్స్యూమ్షన్, హెల్త్‌కేర్, IT, మెటల్, ఎనర్జీ మరియు ఆయిల్ & గ్యాస్…

Read More
stock market

📢 Stock Market ముఖ్యాంశాలు – 26 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 82,176 (+455 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 25,001 (+148 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,572 (+173 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+81 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+1634 పాయింట్లు) లాభాలతో ప్రారంభం అయ్యాయి. ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటం, FIIల పెట్టుబడులు పెరగడం, మరియు ఈ రోజు IT, ఇన్‌ఫ్రా, FMCG రంగాలు లాభాల్లో పయనించడం Stock Market పాజిటివ్‌గా ముగియడానికి కారణం అయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగింది. Aegis Vopak Terminals Limited మరియు Schloss Bangalore Limited కంపెనీల IPOలు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ రోజు భారత…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 23 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,721 (+769 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,853 (+243 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,398 (+456 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+769 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+243 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. RBI 2024-2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ₹2.69 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. అలాగే, కాంటిజెన్సీ రిస్క్ బఫర్ క్యాపిటల్‌ను 6.5% నుండి 7.5%కి పెంచింది. భారతదేశంలో ఐఫోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తే 25% టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా మిశ్రమంగా కొనసాగుతోంది. ఈ రోజు భారత మార్కెట్‌లో హెల్త్‌కేర్ మరియు ఫార్మా రంగానికి చెందిన స్టాక్‌లు నష్టాల్లో పయనించగా, FMCG, కన్జంప్షన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, ఎనర్జీ మరియు మెటల్ రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి….

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 22 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 80,951 (-644 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,609 (-203 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 54,941 (-133 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-645 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-80 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ FII ల అధిక అమ్మకాలు, అలాగే గ్లోబల్ మార్కెట్ల బలహీనత కారణంగా భారత మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ITC Q4 ఫలితాల్లో ₹19,562 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. Belrise Industries Limited IPO 2025 మే 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఈ రోజు భారత మార్కెట్లో మీడియా, FMCG, IT, ఆయిల్ & గ్యాస్, కన్స్యూమర్ డ్యురబుల్స్, ఆటో మరియు ఫార్మా రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో పయనించాయి. 📌 కార్పొరేట్ అప్‌డేట్స్: 📈 ఈ రోజు Stock Market Top…

Read More
stock market

📢 Stock Market ముఖ్యాంశాలు – 21 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,596 (+410 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,813 (+129 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,075 (+197 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-872 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-261 పాయింట్లు) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లు అనుకూలంగా కొనసాగడం మరియు RBI వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండటంతో, నష్టాలతో ప్రారంభమైన Stock Market మెల్లగా పుంజుకుని, ముగింపు సమయానికి లాభాల్లో ముగిసింది. ఈ రోజు భారత Stock Market లో Auto, Consumption, IT, Media, Oil & Gas, Commodities మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. Borana Weaves Limited IPO 22 మే 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంది.Belrise Industries Limited IPO 23…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 20 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,186 (-872 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,683 (-261 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 54,877 (-543 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+56 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+50 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. Moodies sovereign credit rating తగ్గింపు, అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారుల అమ్మకాలు పెరగడం, ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం వల్ల భారత్‌ మార్కెట్లు ప్రారంభంలోని లాభాలనుంచి క్రమంగా నష్టాల్లోకి వెళ్లాయి. భారత్ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ పై దృష్టి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ రోజు భారత Stock Market లో ఆటో, కన్సంప్షన్, ఐటీ, మీడియా, ఆయిల్ & గ్యాస్, కమోడిటీస్ మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాల్లో పయనించాయి. బోరణ వీవ్స్ లిమిటెడ్ IPO 20 మే 2025 నుండి 22 మే…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 19 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 82,059 (-271 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,945 (-74 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,420 (+65 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-50 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-49 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు IT రంగానికి చెందిన స్టాక్స్ నష్టాల్లో ఉండటమే ఈ రోజు భారత మార్కెట్లు నష్టాల్లో ముగిసే కారణమైంది. DLF కంపెనీ తన Q4 ఫలితాలను ప్రకటించింది, నికర లాభం ₹4,357 కోట్లు గా వెల్లడించింది. భారతదేశంలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు భారత Stock Marketలో IT, Media, Oil & Gas, Commodities మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించగా, Realty, PSU Bank, Pharma, Healthcare మరియు Financial Services రంగాలకు…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 16 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 82,330 (-200 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 25,019 (-42 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,354 (+0.7 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+300 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+100 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ప్రదర్శించగా, IT రంగంలో నష్టాలు కొనసాగడం ప్రధాన కారణంగా నిలిచింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొద్దిరోజులుగా మిశ్రమంగా ఉంది. ఈ రోజు భారత మార్కెట్లో Realty, Media, Energy, Commodities, FMCG, Consumer Durables మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, IT, Healthcare, Infra, Metal మరియు Pharma రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. 📌 Stock Market Corporate Updates: 📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 15 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,530 (+1200 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 25,062 (+395 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,355 (+554 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-255 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-407 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకొని క్లోజింగ్ సమయానికి లాభాల్లో ముగిశాయి. Apple కంపెనీ భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కార్యకలాపాలు విరమించనున్నట్లు ప్రకటించింది. Turkeyకి చెందిన టూరిజం విభాగం మరియు ట్రేడ్‌కు సంబంధించిన అంశాలపై నిషేధ నినాదాలు వినిపిస్తున్నాయి.ఈ రోజు భారత మార్కెట్లో IT, Realty, Metal, Energy, Commodities, Infra, Banking మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించాయి. 📌 Stock Market Corporate Updates: 📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️ 📉 ఈ రోజు Top Losers…

Read More