
Stock Market Highlights – 11 ఏప్రిల్ 2025
ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 75,157 (+1,310 పాయింట్లు)➡ NIFTY 50 – 22,828 (+429 పాయింట్లు)➡ BANK NIFTY – 50,240 (+762 పాయింట్లు) ఈ రోజు ఉదయం Stock Market SENSEX (+1,061 పాయింట్లు) మరియు NIFTY 50 (+354 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రభుత్వం వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌లపై 90 రోజుల గడువు విధించింది. ఆ సమయంలో చర్చలు జరిపి టారిఫ్ పెంపు పై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రోజు భారత మార్కెట్లో FII అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపింది. ఈ రోజు మార్కెట్లో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కమోడిటీస్ మరియు ఎనర్జీ రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా మిశ్రమంగా ఉంది. కార్పొరేట్…