
Tollywood వార్తలు – ఇటీవల సినిమా అప్డేట్లు
ఈ వారం Tollywoodలో సినిమా సందడి నెలకొంది. ఒకే రోజున విడుదలకు రెండు ప్రముఖ చిత్రాలు పోటీ పడ్డాయి. అలాగే Re-release సినిమాలు కూడా విడుదలయ్యాయి. సినిమా మంచిగా ఉంటే తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను మంచి ఆదరణతో స్వీకరిస్తారు. వీటితో పాటు మరికొన్ని తెలుగు చిత్రాలు రాక్షస మరియు LAMP కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రాలను చూడటానికి Book My Show మరియు Paytm అధికారిక వెబ్సైట్లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. Cinema వివరాల్లోకి…