Headlines
రాజస్తాన్ రాయల్స్

గెలుపుతో నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్

IPL 2025  మ్యాచ్ నెం.62 రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడిన రాజస్తాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువ పరుగులు చేయకుండా రాజస్తాన్ బౌలర్ ఆకాశ్ మాధ్వాల్ అడ్డుకున్నాడు. గొప్ప ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. CSK ను కట్టడి చేసిన రాజస్తాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే కాన్వే మరియు ఉర్విల్ పటేల్ వికెట్లు కోల్పోయింది….

Read More
సన్‌రైజర్స్ హైదరాబాద్

LSG పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ

IPL 2025  మ్యాచ్ నం.61లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య పోరు జరిగింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఓటమి చవిచూసి లీగ్ నుండి నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో 10 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ 20 బంతుల్లో 59 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణించిన లక్నో జట్టు తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్కమ్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు సాధించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి పరుగులు సాధించగా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించలేదు. మిచెల్ మార్ష్ 65 పరుగులు,…

Read More
గుజరాత్ టైటాన్స్

ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

IPL 2025లో మ్యాచ్ సంఖ్య 60లో గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడినాయి. లీగ్‌లో ముందుకు సాగాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ జట్టును వికెట్ కోల్పోకుండా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని సాధించింది. శతకంతో ఆకట్టుకున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుధర్శన్ 108 పరుగులు సాధించి “మాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ పోటీలో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శతకంతో రాణించిన కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు నాలుగో ఓవర్‌లో డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్ మరియు పోరెల్ జట్టును నిలబెట్టారు. వీరిద్దరూ కలసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత అక్షర్ పటేల్ 25 పరుగులు, స్టబ్బ్స్ 21 పరుగులు చేసి రాహుల్‌కు తోడుగా…

Read More
పంజాబ్ కింగ్స్

సెమీఫైనల్స్ చేరువలో పంజాబ్ కింగ్స్ జట్టు

IPL 2025 మ్యాచ్ నెం. 59లో పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. బౌలింగ్‌లో అద్భుతమైన ఆటతీరు తో ఆకట్టుకున్న హర్ప్రీత్ బ్రార్ 3 కీలక వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ద మాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తడబడీ నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆరంభం లోనే పంజాబ్ కింగ్స్ జట్టు వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 58-3 పరుగులు సాధించింది. ఈ సీజన్‌ మంచిగా రాణించిన ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభసిమ్రన్ సింగ్ తక్కువ స్కోర్‌కే అవుట్ అవ్వగా, ఓవెన్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితిలో నీహాల్ వాధేరా మరియు శ్రేయాస్…

Read More
Stock Market

📢 Stock Market ముఖ్యాంశాలు – 14 మే 2025

📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,330 (+182 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,666 (+88 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 54,801 (-139 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+222 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+57 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లు అనుకూలంగా పయనించడం మరియు సీస్‌ఫైర్ ఒప్పందం కొనసాగుతున్న కారణంగా భారత మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. టర్కీ మరియు అజర్బైజాన్ టూరిజం 250% క్యాన్సిలేషన్లు జరిగాయని MakeMyTrip వెల్లడించింది. భారత్‌లో “Boycott Turkey” నినాదం వ్యాప్తిలో ఉంది. ఈ రోజు భారత మార్కెట్లలో IT, Realty, Metal, Energy, Commodities, Infra మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించగా, Financial Services మరియు Private Banks రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి. 📌 Stock Market Corporate Updates: 📈…

Read More
చెన్నై సూపర్ కింగ్స్

KKR సెమీస్ అవకాశానికి జలక్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ No.57 చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సెమీస్ అవకాశాలను చెన్నై జట్టు క్లిష్టం చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర వరకు సాగిన ఈ మ్యాచ్‌లో 2 బంతులు మిగిలుండగానే చెన్నై జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న నూర్ అహ్మద్ 4 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడిన కోల్‌కతా ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే ఓపెనర్ గుర్బాజ్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి…

Read More
Gujarat Titans

Gujarat Titans 3 వికెట్ల తేడాతో ముంబైపై విజయం

IPL 2025 Match No. 56లో Gujarat Titans మరియు Mumbai Indians జట్లు పోటీ పడాయి. వర్షం వల్ల పలు సార్లు అంతరాయం ఏర్పడి, 2వ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ తగ్గించారు. ఇరు జట్లు విజయాన్ని దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. DLS ప్రకారం Gujarat Titans జట్టు 3 వికెట్లు మిగిలిన దశలో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన Shubman Gill “మ్యాన్ ఆఫ్ ది అవార్డు” అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Gujarat జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి ఆరంభం లభించినా తడబడిన ముంబై జట్టు Mumbai Indians జట్టుకు మంచి ఆరంభం లభించింది. పవర్‌ప్లే ముగిసే సరికి Mumbai Indians జట్టు 56-2 పరుగులు సాధించింది. ఆ తర్వాత Suryakumar Yadav మరియు Will Jacks కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. 53…

Read More
సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం వర్షాపణo

ఐపీఎల్ 2025 55వ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడి రెండు జట్లు పాయింట్ దక్కించుకున్నాయి. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అంతరాయం కారణంగా హైదరాబాద్ జట్టు టోర్నీ నుండి నిష్క్రమించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శుభారంభం తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెలరేగిపోయిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ అద్భుతమైన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లే ముగిసే వరకు ఢిల్లీ కాపిటల్స్ జట్టు టాప్ ఆర్డర్ వికెట్లు సాధించాడు. 4 కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి 26-4 పరుగు సాధించింది. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో స్టబ్బ్స్ మరియు ఆశుతోష్ శర్మ కలిసి 66…

Read More
పంజాబ్ కింగ్స్

LSG పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో విజయం

IPL 2025 మ్యాచ్ నం.54 లో లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పూర్తిగా ఆధిపత్యం సాధించిన పంజాబ్ కింగ్స్ జట్టు 37 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకుంది. ధర్మశాల లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ టాప్ పెర్ఫార్మెన్స్ పంజాబ్ కింగ్స్ జట్టు ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పవర్‌ప్లే ముగిసే సమయానికి 66-2 పరుగులు సాధించింది. చెలరేగి ఆడిన ప్రభసిమ్రన్ సింగ్ 91 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు….

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ

IPL 2025 మ్యాచ్ No.53 కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సూపర్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 1 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగి అభిమానులకు మంచి అనుభూతిని అందించింది. సీజన్‌లో కొనసాగేలా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో KKR జట్టు విజయాన్ని దక్కించుకుని సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వేగంగా పరుగులు సాధించి మంచి ప్రదర్శన కనబరిచిన ఆండ్రే రస్సెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్ మంచిగా రాణించారు. ఈ ఇన్నింగ్స్‌లో గొప్ప ప్రదర్శన…

Read More