
📢 Stock Market ముఖ్యాంశాలు – 23 ఏప్రిల్ 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 80,116 (+520 పాయింట్లు)➡ NIFTY 50 – 24,328 (+161 పాయింట్లు)➡ BANK NIFTY – 55,370 (-277 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (+548 పాయింట్లు) మరియు NIFTY 50 (+100 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లో IT, Auto, Pharma, Health Care మరియు Realty రంగాలకు చెందిన స్టాక్స్ బాగా రాణించాయి. భారత మార్కెట్లో FII ఇన్వెస్ట్మెంట్స్ వరుసగా 6వ రోజు రూ.3,333 కోట్లు చేరుకున్నాయి. Bajaj Housing Finance సంస్థ Q4 ఫలితాల్లో రూ.587 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడి వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. ఈ చర్య వల్ల జమ్మూ కాశ్మీర్ టూరిజం మరియు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు దెబ్బతిన్నాయి. 📌 Stock…