Stock Market న్యూస్ టుడే – 21 Mar 2025
INDEX TODAY CHANGE SENSEX 76,905 +557 NIFTY 23,350 +159 గడిచిన 5 రోజులు వరుసగా Stock Market లాభాలను నమోదు చేసింది. ఈ రోజు Stock Marketలో SENSEX – 76,905 (+557 పాయింట్లు), NIFTY 50 – 23,350 (+159 పాయింట్లు), BANK NIFTY – 50,593 (+530 పాయింట్లు) గా స్థిరపడ్డాయి. ఈ రోజు ఉదయం SENSEX (-69 పాయింట్లు) మరియు NIFTY 50 (-22 పాయింట్లు) నష్టంతో ప్రారంభమైన Stock Market, క్రమంగా పుంజుకుని, మార్కెట్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిసింది. ఈ రోజు మార్కెట్ లో బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్, వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో మంచి ఫలితాలను అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభపడటం మరియు డాలర్‌తో రూపాయి విలువ పెరగడం కూడా ఈ రోజు మార్కెట్ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణమయ్యాయి. Corporate అప్‌డేట్స్: 📈 Stock Market…