
Stock Market న్యూస్ టుడే – 13 Mar 2025
ఈ రోజు స్టాక్ మార్కెట్లో SENSEX – 73,828 (-200 పాయింట్లు), Nifty – 22,397 (-73 పాయింట్లు), Bank Nifty – 47,853 (+3 పాయింట్లు) గా నిలిచాయి. ఈరోజు ఉదయం Sensex (74,270) మరియు Nifty 50 (22,535) లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మరియు జాతీయ ద్రవ్యోల్పానం, విదేశీ పెట్టుబడులు తగ్గడం, అంతర్జాతీయంగా ముదురుతున్న టారిఫ్ పెరుగుదల ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆటో మొబైల్ రంగం ఈ రోజు నష్టాలను ఎదుర్కొంది. క్లోజింగ్ సమయానికి…