
📢 Stock Market ముఖ్యాంశాలు – 15 మే 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 81,530 (+1200 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 25,062 (+395 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,355 (+554 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-255 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-407 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకొని క్లోజింగ్ సమయానికి లాభాల్లో ముగిశాయి. Apple కంపెనీ భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కార్యకలాపాలు విరమించనున్నట్లు ప్రకటించింది. Turkeyకి చెందిన టూరిజం విభాగం మరియు ట్రేడ్‌కు సంబంధించిన అంశాలపై నిషేధ నినాదాలు వినిపిస్తున్నాయి.ఈ రోజు భారత మార్కెట్లో IT, Realty, Metal, Energy, Commodities, Infra, Banking మరియు Oil & Gas రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో పయనించాయి. 📌 Stock Market Corporate Updates: 📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️ 📉 ఈ రోజు Top Losers…