
Stock Market Highlights – 4 ఏప్రిల్ 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 75,364 (-930 పాయింట్లు)➡ NIFTY 50 – 22,904 (-345 పాయింట్లు)➡ BANK NIFTY – 51,502 (-94 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (-272 పాయింట్లు) మరియు NIFTY 50 (-116 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందనా సుంకంపై చైనా కూడా 36% టాక్స్ పెంచే విధంగా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా టారిఫ్ అంధోళనల ప్రభావం ఉండటంతో ఈ రోజు మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయి. అమెరికాలో ఫార్మాస్యూటికల్స్ రంగం దిగుమతులపై భారీ మొత్తంలో టారిఫ్ పెంచనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ కారణంగా ఆయిల్ ధరలు నాలుగు సంవత్సరాల కనిష్ట రేట్లకు పడిపోయాయి. ఈ రోజు Stock Market లో మెటల్ రంగం భారీగా నష్టపోగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్, ఎనర్జీ మరియు…