STOCK MARKET న్యూస్ టుడే – 20 Mar 2025
INDEX TODAY CHANGE SENSEX 76,348 +899 NIFTY 23,190 +283 వరుసగా నాలుగో రోజు STOCK MARKET లాభాల్లో పయనించాయి. ఈ రోజు STOCK MARKET లో సెన్సెక్స్ – 76,348 (+899 పాయింట్లు), నిఫ్టీ – 23,190 (+283 పాయింట్లు), బ్యాంక్ నిఫ్టీ – 50,062 (+360 పాయింట్లు) గా నిలిచాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ (+300 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+100 పాయింట్లు) లాభంతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఐటీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్ మరియు బ్యాంకింగ్ రంగాలు లాభాలు గడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల పెరుగుదల ప్రభావం ఆసియన్ మరియు భారత మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడానికి కారణమయ్యాయి. కార్పొరేట్ అప్‌డేట్స్: STOCK MARKET టాప్ గైనర్స్ ⬆️ STOCK MARKET టాప్ లూజర్స్ ⬇️ ఆర్థిక సూచికలు: 💲 డాలర్‌తో రూపాయి మారకం విలువ: ₹86.36 🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము):…