JD Vance on Green card

గ్రీన్ కార్డు శాశ్వతంగా అమెరికాలో ఉండటానికి హామీ ఇవ్వదు – US Vice President JD Vance

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ గురువారం US Green card గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, యూఎస్ గ్రీన్ కార్డ్ అనేది ఆ దేశంలో అధికారికంగా నివసించడానికి మరియు పని చేసుకునే హక్కును కల్పిస్తుంది. గత సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహమ్మద్ ఖలీల్ అనే గ్రీన్ కార్డ్ కలిగిన యువకుడు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గత శనివారం, అతడిని అదుపులోకి తీసుకున్న…

Read More