recession

35% గా recession వైపు అమెరికా

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో 35% గా USA లో recession రావడానికి అవకాశాలు – goldman sachs ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన అమెరికా Recission వైపు వెలుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా recession ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఆర్ధిక మాంద్యం వలన ఉద్యోగ నష్టాలు (lay offs), వ్యాపార మూసివేతలు, వేతన వృద్ధి మందకొడిగా మారడం ఇతర సమస్యలు, మారుతున్న కార్మిక విభాగం మరియు ఆదాయ అసమానత పెరుగుదల, మాంద్య ప్రభావాన్ని మరింత తీవ్రముగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్ధిక మాంద్యాలు రావడం సహజమే, 2వ ప్రపంచయుద్ధం తర్వాత ఇప్పటివరకు 1౩ ఆర్ధిక మాంద్యాలు వచ్చాయి.కొన్ని మాంద్యాలు విభిన్నమైన కారణాల వల్ల సంభవిస్తాయి. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా వైట్ హౌస్ విధానాల వల్లే వస్తోంది. 2008 ఆర్ధిక మాంద్యం అనేది ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్ అయినా డెరివేటివ్స్ వలన బిల్ క్లిటోన్ పరిపాలనలో…

Read More