Narendra Modi official welcome ceremony at airport

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్నారు. అక్కడ మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలామ్‌తో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకులతో సహా సుమారు 200 మంది అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మారిషస్ – భారతీయ వారసత్వం మారిషస్ ద్వీప దేశం భారతదేశానికి నైరుతి దిశగా…

Read More