Headlines
ముంబయి ఇండియన్స్

ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చేయి

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. 229 పరుగుల లక్ష్యం గుజరాత్ టైటాన్స్ ముందుంచిన ముంబయి ఇండియన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి 208 పరుగులకు గుజరాత్ టైటాన్స్ జట్టును కట్టడి చేశారు. ఎలిమినేటర్ లో గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో అహ్మదాబాద్ వేదికగా పోటీ పడనుంది. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్ తో చెలరేగిపోయిన ముంబయి ఇండియన్స్ IPL 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు బెయిర్‌స్టో గొప్ప ఆరంభం అందించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబయి జట్టు వికెట్ కోల్పోకుండా 79 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి…

Read More
పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి

IPL 2025 మ్యాచ్ నం.69 లో పంజాబ్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ జట్లు పోటి పడాయి. టాప్ 2 లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన అలరించింది. ముంబయి ఇండియన్స్ జట్టు పై 7 వికెట్ల తేడాతో 9 బంతులు మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వ్‌స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్ ఇరు జట్లు గెలుపు కోసం పోటి పడ్డ ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి…

Read More
Gujarat Titans

Gujarat Titans 3 వికెట్ల తేడాతో ముంబైపై విజయం

IPL 2025 Match No. 56లో Gujarat Titans మరియు Mumbai Indians జట్లు పోటీ పడాయి. వర్షం వల్ల పలు సార్లు అంతరాయం ఏర్పడి, 2వ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ తగ్గించారు. ఇరు జట్లు విజయాన్ని దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. DLS ప్రకారం Gujarat Titans జట్టు 3 వికెట్లు మిగిలిన దశలో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన Shubman Gill “మ్యాన్ ఆఫ్ ది అవార్డు” అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Gujarat జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి ఆరంభం లభించినా తడబడిన ముంబై జట్టు Mumbai Indians జట్టుకు మంచి ఆరంభం లభించింది. పవర్‌ప్లే ముగిసే సరికి Mumbai Indians జట్టు 56-2 పరుగులు సాధించింది. ఆ తర్వాత Suryakumar Yadav మరియు Will Jacks కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. 53…

Read More
WPL

WPL 2025 ఫైనల్ : ఉత్కంఠభరితమైన పోరులో ముంబై విజయం

WPL 2025 ఫైనల్ మ్యాచ్‌లో Delhi Capitalsపై Mumbai Indians విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగిన ఉమెన్స్ క్రికెట్ సమరం అభిమానులకు అనేక అనుభవాలను అందించింది. టోర్నీ ఆద్యంతం గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 4 వేదికల్లో 22 మ్యాచ్‌లతో WPL 2025 ముగిసింది. గత 3 సంవత్సరాల్లో Mumbai Indians జట్టు 2 సార్లు ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో Delhi Capitalsపై Mumbai Indians జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో Mumbai Indians జట్టు పైచేయి సాధించింది. WPL 2025 ఫైనల్ మ్యాచ్ విశేషాలు: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Delhi Capitals కెప్టెన్ Meg Lanning ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన Mumbai Indiansకు Marizanne Kapp అద్భుతమైన బౌలింగ్‌తో Delhi Capitals మంచి ప్రారంభాన్ని అందించింది. పవర్‌ప్లే…

Read More