📢 Stock Market Highlights – 21 ఏప్రిల్ 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 79,408 (+855 పాయింట్లు)➡ NIFTY 50 – 24,125 (+273 పాయింట్లు)➡ BANK NIFTY – 55,304 (+1014 పాయింట్లు) ఈ రోజు ఉదయం SENSEX (+554 పాయింట్లు) మరియు NIFTY 50 (+386 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లు పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ రంగం మంచి ప్రదర్శన కనబరిచడమే కాకుండా, భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్లో Energy, PSU Bank, Oil & Gas, Nifty IT మరియు Realty రంగాలకు చెందిన స్టాక్‌లు లాభాలను సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత కొన్ని రోజులుగా బలపడుతూ ఉంది. 📌 కార్పొరేట్ అప్‌డేట్స్: 📈 ఈ రోజు Stock Market టాప్ గైనర్స్ ⬆️ 📉 ఈ రోజు…