Headlines
సన్‌రైజర్స్

IPL 2025: సన్‌రైజర్స్ అద్భుత విజయంతో శుభారంభం

IPL 2025 రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్‌లో బలమైన బ్యాటింగ్ లైన్‌అప్ కలిగిన SRH జట్టు, తమ తొలి మ్యాచ్‌లోనే IPL చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కళ్లుచెదిరే హిట్టింగ్‌తో 20 ఓవర్లలో 286/6 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అదిరిపోయే ఆరంభం మ్యాచ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మొదటి 3 ఓవర్లలోనే 45 పరుగులు చేశారు. అనంతరం అభిషేక్ శర్మ 24 పరుగుల వ్యక్తిగత స్కోరుతో తీక్షణ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్ SRH జట్టులో తొలిసారి ఆడుతున్నఇషాన్…

Read More
WPL

WPL 2025 ఫైనల్ : ఉత్కంఠభరితమైన పోరులో ముంబై విజయం

WPL 2025 ఫైనల్ మ్యాచ్‌లో Delhi Capitalsపై Mumbai Indians విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగిన ఉమెన్స్ క్రికెట్ సమరం అభిమానులకు అనేక అనుభవాలను అందించింది. టోర్నీ ఆద్యంతం గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 4 వేదికల్లో 22 మ్యాచ్‌లతో WPL 2025 ముగిసింది. గత 3 సంవత్సరాల్లో Mumbai Indians జట్టు 2 సార్లు ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో Delhi Capitalsపై Mumbai Indians జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో Mumbai Indians జట్టు పైచేయి సాధించింది. WPL 2025 ఫైనల్ మ్యాచ్ విశేషాలు: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Delhi Capitals కెప్టెన్ Meg Lanning ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన Mumbai Indiansకు Marizanne Kapp అద్భుతమైన బౌలింగ్‌తో Delhi Capitals మంచి ప్రారంభాన్ని అందించింది. పవర్‌ప్లే…

Read More
TATA IPL 2025

IPL 2025 సమరం మార్చ్ 22 నుండి ప్రారంభం

Indian Premier League 2025 సమరం మార్చ్ 22 వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది. IPL 2025 Schedule ప్రకారంగామొత్తం 13 వేదికలలో 10 జట్ల మధ్య జరిగే పోటీతో IPL సందడి చేయనుంది . 74 మ్యాచ్ లతో రెండు నెలలు పైగా సాగే ఈ క్రికెట్ సమరం కోసం భారతదేశం లోని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. IPL 18 వ సీజన్ Live Streaming JIO HOTSTAR ద్వారా ప్రసారం చేయబడతాయి. IPL మ్యాచ్ లు 7.30 PM మరియు శని , ఆది వారాల్లో 3.30 PM, 7.30 PM సమయాల్లో ప్రసారం చేయబడతాయి. IPL SEASON 18 – 2025 లో పాల్గొంటున్న జట్లు PLAYOFFS & FINALS లీగ్ దశలో ప్రతి జట్టు 14…

Read More
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించింది. అన్ని విభాగాల్లో సమష్టిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత దేశాలు భారత్ – 2002, 2013, 2025పాకిస్తాన్ – 2017శ్రీలంక – 2002 (భారత్తో సంయుక్త విజేత)ఆస్ట్రేలియా – 2006వెస్టిండీస్ – 2004న్యూజిలాండ్ – 2000దక్షిణాఫ్రికా – 1998 ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఈ టోర్నమెంట్ తొలిసారిగా 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. ప్రపంచకప్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన వన్డే టోర్నమెంట్ గా క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీని భావిస్తారు. ఇది 50 ఓవర్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ టోర్నమెంట్, ఇందులో 8 దేశాలు పాల్గొంటాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ…

Read More