
IPL 2025 సమరం మార్చ్ 22 నుండి ప్రారంభం
Indian Premier League 2025 సమరం మార్చ్ 22 వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది. IPL 2025 Schedule ప్రకారంగామొత్తం 13 వేదికలలో 10 జట్ల మధ్య జరిగే పోటీతో IPL సందడి చేయనుంది . 74 మ్యాచ్ లతో రెండు నెలలు పైగా సాగే ఈ క్రికెట్ సమరం కోసం భారతదేశం లోని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబల్ హెడర్ మ్యాచ్ లు…