Headlines
కోల్‌కతా

8 వికెట్ల తేడాతో రాయల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం

IPL 2025 మ్యాచ్ No.6 రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడాయి. బార్సాపుర స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్పిన్ బౌలింగ్ తో నైట్ రైడర్స్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. ముందుగా టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నారు. వరుస వికెట్లు కోల్పోవడంతో తక్కువ టార్గెట్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ సంజు సాంసన్ (13 పరుగులు) వ్యక్తిగతంగా ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి యశస్వి జైస్వాల్ జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే ముగిసేసమయానికి రాజస్థాన్ జట్టు 54/1 పరుగులు చేసింది. వీరిద్దరి జోడీ కలిసి రెండో…

Read More
పంజాబ్

టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం

IPL 2025 మ్యాచ్ నెం.5లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రేక్షకులను అలరించాయి. అద్భుతంగా ఆడిన పంజాబ్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ జట్టు 3వ ఓవర్‌లోనే ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ వికెట్‌ను రబాడా ఓవర్లో కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగుల స్కోరు చేరుకున్నారు. వీరిద్దరి జోడీ 51 పరుగులు జోడించగా, టైటాన్స్ రెండో వికెట్‌ను దక్కించుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య 47 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత…

Read More
delhi

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

IPL 2025 మ్యాచ్ నెం.4 లో ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీ పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో క్యాపిటల్స్ పైచేయి సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. చివరలో క్యాపిటల్స్ జట్టు 1 వికెట్ తేడాతో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అశుతోష్ శర్మ (66 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా లక్నో మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్క్రమ్ మొదటి వికెట్‌కి 46 పరుగులు జోడించారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన…

Read More
CSK

IPL 2025: ముంబై పై CSK విజయం

IPL 2025 సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో CSK 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.IPL‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరాన్ని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ముందుగా టాస్ గెలిచిన CSK జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తడబడిన ముంబై ఇండియన్స్ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ లో ప్రతిసారి లాగానే ఈ మ్యాచ్‌లో కూడా ముంబై తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో ముంబై జట్టు రికెల్టన్ మరియు విల్ జాక్స్ వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు 52/3 స్కోర్ సాధించింది. తర్వాత ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ 51 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే 29…

Read More
సన్‌రైజర్స్

IPL 2025: సన్‌రైజర్స్ అద్భుత విజయంతో శుభారంభం

IPL 2025 రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్‌లో బలమైన బ్యాటింగ్ లైన్‌అప్ కలిగిన SRH జట్టు, తమ తొలి మ్యాచ్‌లోనే IPL చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కళ్లుచెదిరే హిట్టింగ్‌తో 20 ఓవర్లలో 286/6 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అదిరిపోయే ఆరంభం మ్యాచ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మొదటి 3 ఓవర్లలోనే 45 పరుగులు చేశారు. అనంతరం అభిషేక్ శర్మ 24 పరుగుల వ్యక్తిగత స్కోరుతో తీక్షణ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్ SRH జట్టులో తొలిసారి ఆడుతున్నఇషాన్…

Read More
RCB

IPL 2025 ఆరంభ పోరులో RCB అద్భుత విజయo

ఎన్నో రోజులు ఎదురు చూసిన CRICKET పండుగ ఈరోజు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ప్రముఖ లీగ్ ప్రారంభానికి ముందు సెలెబ్రిటీలు ఆరంభ వేడుకల్లో ఆటపాటలతో అలరించారు. IPL 2025 సీజన్ 18 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ముందుగా టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నారు. రహానే సూపర్ ఇన్నింగ్స్: మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వికెట్ లభించింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రారంభంలో కాస్త తడబడిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు మెల్లగా పుంజుకొని 4, 5 మరియు 6వ ఓవర్లలో 16, 15, 20 పరుగులు సాధించారు. KKR కెప్టెన్ రహానే అద్భుత ఆటతో అలరించగా, పవర్‌ప్లే ముగిసే సమయానికి KKR జట్టు…

Read More
TATA IPL 2025

IPL 2025 సమరం మార్చ్ 22 నుండి ప్రారంభం

Indian Premier League 2025 సమరం మార్చ్ 22 వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది. IPL 2025 Schedule ప్రకారంగామొత్తం 13 వేదికలలో 10 జట్ల మధ్య జరిగే పోటీతో IPL సందడి చేయనుంది . 74 మ్యాచ్ లతో రెండు నెలలు పైగా సాగే ఈ క్రికెట్ సమరం కోసం భారతదేశం లోని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. IPL 18 వ సీజన్ Live Streaming JIO HOTSTAR ద్వారా ప్రసారం చేయబడతాయి. IPL మ్యాచ్ లు 7.30 PM మరియు శని , ఆది వారాల్లో 3.30 PM, 7.30 PM సమయాల్లో ప్రసారం చేయబడతాయి. IPL SEASON 18 – 2025 లో పాల్గొంటున్న జట్లు PLAYOFFS & FINALS లీగ్ దశలో ప్రతి జట్టు 14…

Read More